Start
November 1, 2023 - 10:00 am
End
November 1, 2023 - 10:30 am
Address
Vowel Group of Institutions View mapరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. డైరెక్టర్ శ్రీ వేణు గారు తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అనుబంధ సంస్థలలో కూడా అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి.ఈ.ఓ శ్రీమతి ప్రమీల వేణు గారు, జెనరల్ మేనేజర్ శ్రీ మహాదేవయ్య గారు, ఎక్స్క్యూటివ్ డైరెక్టర్ శ్రీ బాలు గారు మరియు డి.జి.యం లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.